Seetha Kalyana Vaibhogame Movie Opening దిల్ రాజు చేతుల మీదుగా | Filmibeat Telugu

2022-02-12 2,628

Seetha Kalyana Vaibhogame Movie launch. this event is graced by star producer dil raju.After success of Ooriki Uttharana, director's Satish Paramaveda making his next movie as Seeta Kalyana Vaibogame. To Producer Dil Raju clapped for his movie.
#suman
'#garimachouhan
#tollywood
#Dilraju
#satishparamaveda
#SeethaKalyanaVaibhogame

ఊరికి ఉత్తరాన సినిమా సక్సెస్ తర్వాత సతీష్ పరమవేద దర్శకత్వంలో సుమన్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో శుక్రవారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి హర్షిత్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా... ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు క్లాప్ ఇచ్చారు. 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. మునుగూడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ అతిథులుగా హాజరయ్యారు.